కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో -శ్రవణ్
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. 2018లో పెట్టిన హామీలే మళ్లీ ఇప్పుడు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గందరగోళంగా ఉందని.. ఏమాత్రం అవగాహన లేకుండా మేనిఫెస్టో తయారు చేశారని చెప్పుకొచ్చారు. రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా మేనిఫెస్టో ఉందన్నారు శ్రవణ్.
కాంగ్రెస్ మేనిఫెస్టోపై బీఆర్‌ఎస్ నేత దాసోజు శ్రవణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సీసాలో పాత సారా పోసినట్టుగా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందన్నారు. 2018లో పెట్టిన హామీలే మళ్లీ ఇప్పుడు ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టో గందరగోళంగా ఉందని.. ఏమాత్రం అవగాహన లేకుండా మేనిఫెస్టో తయారు చేశారని చెప్పుకొచ్చారు. రైతులు, కౌలు రైతుల మధ్య చిచ్చుపెట్టేలా మేనిఫెస్టో ఉందన్నారు శ్రవణ్. అసలు ధరణిని వద్దని.. ఇప్పుడేమో పేరు మారుస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Nov 17, 2023 07:25 PM
వైరల్ వీడియోలు
Latest Videos