Purandeswari: బీజేపీ ఎవరి పొత్తుతో ఎన్నికలకు వెళ్తుందో చెప్పేసిన పురందేశ్వరి
ఏపీలో రానున్న ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు...ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు ఆమె. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని విస్మరించింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు పురంధేశ్వరి. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం పదండి...
ఏపీలో రానున్న ఎన్నికల్లో బిజెపి జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు…ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఏపీలో అభివృద్ధి జరుగుతోందన్నారు ఆమె. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని విస్మరించింది, రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటున్నారు పురంధేశ్వరి. ప్రజలు ఎంతో నమ్మకంతో ఎన్నుకుంటే…వైసీపీ సర్కార్ కక్ష పూరిత రాజకీయాలను చేస్తోందని ఆమె ఆరోపించారు. ఏపీ సర్కార్…ప్రజా వ్యతిరేక విధానాలను తాము ప్రశ్నిస్తున్నామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
Published on: Nov 17, 2023 05:02 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

