Cyclone Jawad: దారి మళ్లినా తప్పని జొవాద్ దడ.. ఆయా ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ..(వీడియో)
Jawad Cyclone to AP: ఏపీకి మరో ముప్పు ముంచుకొస్తోంది. ఏపీ సహా తమిళనాడుకు మరో గండం పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సమీపంలో ఇవాళ అల్పపీడన ద్రోణి ఏర్పడనుంది. ఇది ఆగ్నేయ, తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశముంది.
వైరల్ వీడియోలు
Latest Videos