Watch Video: ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు? కేంద్రానికి రేణుకా చౌదరి సూటి ప్రశ్న
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణ దుర్మార్గాలను అడ్డుకోవడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన కర్ణాటక సెక్స్ స్కాండల్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి స్పందించారు. ప్రజ్వల్ రేవణ్ణ దుర్మార్గాలను అడ్డుకోవడంతో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. బీజేపీకి ఏ మాత్రం నిజాయితీ ఉన్నా రేవణ్ణను పట్టుకోవాలని డిమాండ్ చేశారు. నేరాలకు పాల్పడిన వారు విదేశాలకు పారిపోతుంటే కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందంటూ ధ్వజమెత్తారు. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్నా తక్షణమే అరెస్టు చేసి దేశానికి తీసుకురావాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు.
వైరల్ వీడియోలు
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు
వాహనాదారులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ

