MLA Seethakka: తీవ్ర అస్వస్థతకు గురైన ములుగు ఎమ్మెల్యే సీతక్క..(వీడియో).
ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూర్‌నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురై సీతక్క ఒక్కసారిగా...
ములుగు ఎమ్మెల్యే సీతక్క అస్వస్థతకు గురయ్యారు. ములుగు జిల్లాలోని ఎటూర్‌నాగారం మండల కేంద్రంలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా యాత్రలో ఆమె పాల్గొన్నారు. కాగా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దాలర్‌కు వినతిపత్రం అందించే క్రమంలో అస్వస్థతకు గురై సీతక్క ఒక్కసారిగా కిందపడిపడిపోయారు. దీంతో వెంటనే కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Lily Lalli With Bigg Boss Lolli Video: హౌస్‌లో లహరి పెళ్లి… సమంత మదిలో…!లిల్లీ లల్లి with బిగ్ బాస్ లొల్లి.. (వీడియో)
Banana Video: ఇంట్లో అరటి చెట్టు ఉంటే ఇన్ని లాభాలా..?దీని గురించి ఓసారి తెలుసుకుందాం..(వీడియో)
Girl friend Video: గర్ల్‌ఫ్రెండ్‌కు రూల్స్.. విసిగిపోయిన అమ్మాయి ఏంచేసిందంటే..(వీడియో వైరల్ )
వైరల్ వీడియోలు
Latest Videos