CM Revanth Reddy Live: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా శక్తి బహింరంగ సభ.
Cm Revanth Reddy In Congress Public Meeting At Parade Ground Live Video On 12 03 2024 Telugu Political Video

CM Revanth Reddy Live: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా శక్తి బహింరంగ సభ.

| Edited By: TV9 Telugu

Mar 13, 2024 | 4:15 PM

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరు హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో లక్షమంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళాశక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు.

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆరు హామీలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికోసం ఇవాళ సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో లక్షమంది మహిళలతో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఊతమిచ్చేందుకు తెలంగాణ మహిళాశక్తి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇవాళ జరిగే మహిళా సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాల పథకాన్ని పునఃప్రారంభిస్తారు. 2019-20 వరకు ప్రభుత్వం ఈ వడ్డీ రాయితీ ఇచ్చింది. తర్వాత ఈ పథకానికి నిధులు నిలిచిపోయాయి. తాజాగా ప్రభుత్వం ఈ పథకాన్ని సున్నా వడ్డీ రుణాల పథకంగా అమలు చేస్తుంది. ఇకపై ప్రతి 6 నెలలకోసారి క్రమం తప్పకుండా వడ్డీని మహిళా సంఘాలకు రీఎంబర్స్‌మెంట్‌ చేయనుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Mar 12, 2024 05:51 PM