CM KCR Meeting In AP: ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో BRSకు మంచి ఆదరణ..
ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్. ఏపీలో BRSకు మంచి ఆదరణ ఉంటుందని అంచనాలు. ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు.
నేషనల్ హైవే ఎక్కబోతోంది కేసీఆర్ కారు. జాతీయ రాజకీయాల్లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు తెలంగాణ సీఎం. తన టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చి.. అధికారికంగా ప్రకటించబోతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు కొత్త పార్టీ జెండా, ఎజెండాలను ఆవిష్కరిస్తారు. ఏపీలో భారీ బహిరంగ సభపై కేసీఆర్ ఫోకస్..! ఏపీలో సంక్రాంతికి భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్. ఏపీలో BRSకు మంచి ఆదరణ ఉంటుందని అంచనాలు. ఇప్పటికే ఏపీ నాయకులతో కేసీఆర్ సంప్రదింపులు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో భారీ సభకు ప్రణాళికలు.. చిట్‌చాట్‌లో కీలక విషయాలు చెప్పిన మంత్రి ఎర్రబెల్లి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్ వైరస్.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం
మూగజీవాలపై ఎందుకింత కసి ?? జంతు ప్రేమికుల నిరసన
లవర్ భార్యకు HIV ఇంజెక్షన్.. మాజీ ప్రియురాలి దారుణం
తల్లి ప్రేమ అంటే ఇదే.. కన్నీటి పర్యంతమైన తల్లి ఆవు

