CM KCR: తెలంగాణ పధకాలపై బీహార్ సీఎం ప్రశంసలు.. కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన నితీష్..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:04 PM

బీహార్ చేరుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ గాల్వాన్ ఘర్షణలో మరణించిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తారు. వీరితో పాటు హైదరాబాద్‌ టింబర్ డిపో అగ్ని ప్రమాదంలో మరణించిన 12 మంది బీహార్ కు చెందిన కార్మికుల కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం దేశ రాజకీయాలపై.. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్‌తో చర్చించనున్నారు.

Published on: Aug 31, 2022 02:31 PM