CM KCR: టాప్ గేర్‌లో దూసుకెళ్తున్న బీఆర్ఎస్.. ఖానాపూర్‌ సభలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అన్ని పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. చావో రేవో అన్నట్లుగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసే అగ్రనేతలు.. రోడ్‌ షోలు.. ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు బిజీ అయిపోయారు. ఇక అధికార BRS ప్రచారంలో స్పీడ్ పెంచేసింది.

తెలంగాణ ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అన్ని పార్టీల అగ్రనాయకులు, అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. చావో రేవో అన్నట్లుగా అన్ని పార్టీలు పోరాడుతున్నాయి. విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రచారం చేసే అగ్రనేతలు.. రోడ్‌ షోలు.. ఇంటింటి ప్రచారాలతో అభ్యర్థులు బిజీ అయిపోయారు. ఇక అధికార BRS ప్రచారంలో స్పీడ్ పెంచేసింది. భారత రాష్ట్ర సమితి అధినేత సీఎం కే చంద్రశేఖర్ రావు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ ఖానాపూర్‌, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో జరిగే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..