BRS Public Meeting: కాంగ్రెస్ గెలిస్తే 24 గంటల కరెంట్ ఉంటుందా? సీఎం కేసీఆర్

Phani CH

|

Updated on: Nov 14, 2023 | 3:31 PM

మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్​ రెండో రోజు పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో జరిగే బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు అక్కడి బీఆర్​ఎస్​ శ్రేణులు భారీగా ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సభ అనంతరం నాగార్జున సాగర్​ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లో పాల్గొననున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mrunal Thakur: ర్యాప్ సింగర్‌తో… ప్రేమలో మృణాల్ ??

50 కోట్లు హుష్‌ కాకి !! అతి చేస్తే అంతే మరి

మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!

పండగ పూట అడ్డంగా దొరికిపోయిన రష్మిక, విజయ్‌ దేవరకొండ

Samantha: AI డీప్‌ ఫేక్ ఫోటోలకే సవాల్‌ విసురుతున్న సమంత

Published on: Nov 14, 2023 01:15 PM