CM KCR: కామారెడ్డి లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

CM KCR: కామారెడ్డి లో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

Phani CH

| Edited By: TV9 Telugu

Updated on: Nov 09, 2023 | 5:51 PM

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌డీవో కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఎర్రవ‌ల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్.

గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్యమంత్రి కేసీఆర్ నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌డీవో కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ప‌లువురు బీఆర్ఎస్ నాయ‌కులు పాల్గొన్నారు. ఎర్రవ‌ల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో గ‌జ్వేల్‌కు వెళ్లారు కేసీఆర్. నామినేష‌న్ దాఖ‌లు చేసిన అనంత‌రం గ‌జ్వేల్ నుంచి హెలికాప్టర్‌లో కామారెడ్డికి చేరుకుని అక్కడ నామినేషన్‌ వేశారు. కాసేపట్లో భారీ బహిరంగ సభలో కేసీఆర్‌ ప్రసంగిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Salaar: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..

Salaar: OTT కింగ్‌ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!

రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!

TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??

మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం

Published on: Nov 09, 2023 02:53 PM