మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం
చూడ్డానికి క్లాసికల్‌గా... సంప్రదాయంగా కనిపించడమే కాదు.. పద్దతుల్లో కూడా... సంప్రదాయంగానే మెలుగుతున్నారు టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. పెళ్లి వేడుకలోనూ.. రిసెప్షన్ పార్టీలోనూ.. పెద్దవాళ్ల మర్యాదిస్తూ... అందర్నీ ఫిదా చేశారు. అందులోనూ.. మెగా కౌంపౌండ్ పెదరాయుడు.. మెగా స్టార్ చిరు కాళ్లకు నమస్కరించి.. తన సంస్కారంతో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. చిరునే సంబరపడిపోయేలా చేశారు.
చూడ్డానికి క్లాసికల్‌గా… సంప్రదాయంగా కనిపించడమే కాదు.. పద్దతుల్లో కూడా… సంప్రదాయంగానే మెలుగుతున్నారు టాలీవుడ్ అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. పెళ్లి వేడుకలోనూ.. రిసెప్షన్ పార్టీలోనూ.. పెద్దవాళ్ల మర్యాదిస్తూ… అందర్నీ ఫిదా చేశారు. అందులోనూ.. మెగా కౌంపౌండ్ పెదరాయుడు.. మెగా స్టార్ చిరు కాళ్లకు నమస్కరించి.. తన సంస్కారంతో.. అందర్నీ చప్పట్లు కొట్టేలా చేసుకుంటున్నారు. చిరునే సంబరపడిపోయేలా చేశారు. మెగాస్టార్‌కు మంచి కోడలు దొరికిందనే కామెంట్ నెట్టింట వచ్చేలా చేసుకుంటున్నారు. ఇటలీలో జరిగిన గ్రాండ్ మ్యారేజ్ తర్వాత .. హైద్రాబాద్‌లోని తమ నియర్ అండ్ డియర్స్ అండ్ టాలీవుడ్ సెలబ్రిటీస్ కోసం… ఓ బిగ్ గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ. ఇక ఈ వెంట్‌లోనే… తన దగ్గరకు వచ్చిన మెగాస్టార్ కాళ్లను టచ్ చేసి.. ఆశీర్వాదం అందుకున్నారు లావణ్య. మెగాస్టార్ ఒక్కరిదే కాదు.. దాదాపు 100 మంది హీరోలకు యాక్టింగ్ పాఠాలు నేర్ఫి.. అందరికీ యాక్టింవ్ గురువుగా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సత్యానంద్ కాళ్లకు కూడా నమస్కరించారు లావణ్య.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajamouli – Senthil Kumar: తలోదారి.. విడిపోతున్న జక్కన్న, సెంథిల్
Naga Chaitanya: బాధగా ఉంది.. రష్మిక ఫేక్ వీడియోపై నాగచైతన్య రియాక్షన్
Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు
Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!
యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

