Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు

AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్‌ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ... మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆమెను ఇన్నర్ వేర్‌లో కనిపించేలా ఓ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. ఆమెను బాధపెట్టారు.

Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు

|

Updated on: Nov 08, 2023 | 9:41 AM

AI టెక్నాలిజీ విపరీతంగా డెవలప్ అవుతున్న వేళ.. కొంత మంది దాన్ని మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. ఆ టెక్నాలిజీ సాయంతో.. అమ్మాయిల, అందులోనూ హీరోయిన్ల మానాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఇన్నర్ వేర్లో..లేదా.. న్యూడ్‌ గా మార్చేస్తున్నారు. ఆ ఫోటోలనే నెట్టింట వైరల్ కూడా చేస్తూ… మరో వికృత చర్యకు ఆధ్యులవుతున్నారు. రష్మిక విషయంలో ఇదే చేశారు. ఆమెను ఇన్నర్ వేర్‌లో కనిపించేలా ఓ వీడియోను మార్ఫింగ్‌ చేసి.. ఆమెను బాధపెట్టారు. ఇక ఇప్పుడు కత్రినా కైఫ్‌ టైగర్ 3 ఫోటోలను కూడా మార్పింగ్ చేసి.. ఆమెను కూడా బాధపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫోటోలను నెట్టింట మరో సారి వైరల్ అయ్యేలా కూడా చేస్తున్నారు కొంతమంది AIపోకిరీగాళ్లు. ఎస్ ! సల్మాన్, కత్రినా రా ఏజెంట్స్‌గా… మనీష్ శర్మా డైరెక్షన్లో.. యశ్‌ రాజ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఫిల్మ్ టైగర్ 3. టైగర్‌ ఫ్రాంచైజీలో భాగంగా… వైఆర్ ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో వన్ ఆఫ్‌ ది సినిమాగా వస్తున్న ఈసినిమా దివాళీ కానుకగా.. నవంబర్ 12న రిలీజ్‌కు రెడీ అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కూడా.. సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగేలా చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!

యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!

పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్‌ అవుతున్న కొత్త వంటకం

కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్‌ !! చివరికి ??

పెరగనున్న వేగం.. మారనున్న రూపం.. భవిష్యత్‌ విమానాలు ఇవే..

Follow us
ఏడాదిగా టీమిండియా దూరం.. కట్‌చేస్తే.. సెంచరీతో సెలెక్టర్లకు షాక్

కలిసి కనిపించిన ఐశ్వర్య, అభిషేక్.. కానీ
కలిసి కనిపించిన ఐశ్వర్య, అభిషేక్.. కానీ
పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు.? కళ్ల నుండి రక్తం దార

డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్టు.. 18 గేట్లు ఎత్తివేత

రూ.10 వేలు ఇస్తేనే కాపాడేది..! గజ ఈతగాడి దురాశకు నిండు ప్రాణం బలి

అరంగేట్రంలోనే 7 వికెట్లు.. రికార్డుల తాటతీసిన 16 ఏళ్ల స్పిన్నర్

మందుబాబులకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన మద్యం ధరలు

ఎవడు భయ్యా వీడు.. 3 ఏళ్ల కరువుకు 3 మ్యాచ్‌లతోనే చెక్ పెట్టేశాడు

BSNLలో అద్భుతమైన ప్లాన్‌.. రూ.997తో 160 రోజుల వ్యాలిడిటీ..

మోహన్ ​లాల్ 'అమ్మ'కు రాజీనామా.. మాలీవుడ్ లో హేమ కమిటీ ఎఫెక్ట్‌.!
మోహన్ ​లాల్ 'అమ్మ'కు రాజీనామా.. మాలీవుడ్ లో హేమ కమిటీ ఎఫెక్ట్‌.!
పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు.? కళ్ల నుండి రక్తం దార
పాక్‌లో ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ ముప్పు.? కళ్ల నుండి రక్తం దార
డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్టు.. 18 గేట్లు ఎత్తివేత
డేంజర్ జోన్ లో కడెం ప్రాజెక్టు.. 18 గేట్లు ఎత్తివేత
మోహన్ ​లాల్ 'అమ్మ'కు రాజీనామా.. మాలీవుడ్ లో హేమ కమిటీ ఎఫెక్ట్‌.!
మోహన్ ​లాల్ 'అమ్మ'కు రాజీనామా.. మాలీవుడ్ లో హేమ కమిటీ ఎఫెక్ట్‌.!
జనం నచ్చిన హీరో.. దేశం మెచ్చిన నాయకుడు. పవన్ గురించి మీకు తెలియని

కృష్ణమ్మ ఆగ్రహం.. తెలుగు రాష్ట్రాలను ముంచెత్తిన వరదలు.!

'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!

భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు

చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!

కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!

వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా