పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్ అవుతున్న కొత్త వంటకం
చల్లని సాయంకాలం వేళ వేడి వేడిగా పకోడీలో, బజ్జీలో తింటే ఆ మజానే వేరు. కొంచెం కారంగా..కొంచెం క్రిస్పీగా ఉంటే బజ్జీలు అంటే ఇష్టపడని వారు ఉండరు. అరటికాయ బజ్జీ, ఆలూ బజ్జీ, టమాటా బజ్జీ ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ బిస్కెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? పోనీ విన్నారా? అయితే ఇప్పుడు వినండి.. ఆ తర్వాత ఇంట్లో తయారుచేసుకొని తినండి. ఓ మహిళ తన ఇంట్లో ఎంతో చక్కగా తయారు చేసిన ఈ పార్లే జీ బిస్కెట్ బజ్జీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
చల్లని సాయంకాలం వేళ వేడి వేడిగా పకోడీలో, బజ్జీలో తింటే ఆ మజానే వేరు. కొంచెం కారంగా..కొంచెం క్రిస్పీగా ఉంటే బజ్జీలు అంటే ఇష్టపడని వారు ఉండరు. అరటికాయ బజ్జీ, ఆలూ బజ్జీ, టమాటా బజ్జీ ఇవన్నీ మీకు తెలిసినవే. కానీ బిస్కెట్ బజ్జీ ఎప్పుడైనా తిన్నారా? పోనీ విన్నారా? అయితే ఇప్పుడు వినండి.. ఆ తర్వాత ఇంట్లో తయారుచేసుకొని తినండి. ఓ మహిళ తన ఇంట్లో ఎంతో చక్కగా తయారు చేసిన ఈ పార్లే జీ బిస్కెట్ బజ్జీ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ మహిళ ఉడికించిన బంగాళ దుంపలు, బిస్కెట్లు కలిపి వినూత్న రీతిలో బజ్జీలు వేసింది. బజ్జీలో స్టఫ్ కోసం ముందుగా ఉడికించిన బంగాళా దుంపలను మెత్తగా స్మాష్ చేసి, ఆ తర్వాత దానిని తాలింపు వేసి కలర్‌ఫుల్ మసాలా బంగాలా దుంపల ప్రై తయారు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్ !! చివరికి ??
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

