రిసెప్షన్‌లో లావణ్య చీర చాలా స్పెషల్.. ధర ఎంతో తెలుసా ??
టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహం జరగగా.. తాజాగా నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో టాలీవుడ్ స్నేహితులతో వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసింది. లావణ్య మెటాలిక్ చీర ధరించిగా.. వరుణ్ తేజ్ బ్లేజర్‌తో మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. లావణ్య, వరుణ్ తమ వివాహ వేడుక కోసం బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకున్నారు.
టాలీవుడ్ కొత్త జంట వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల రిసెప్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్నాయి. ఇటలీలో నవంబర్ 1న వీరి వివాహం జరగగా.. తాజాగా నవంబర్ 5న హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్‌లో టాలీవుడ్ స్నేహితులతో వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసింది. లావణ్య మెటాలిక్ చీర ధరించిగా.. వరుణ్ తేజ్ బ్లేజర్‌తో మిరుమిట్లు గొలిపేలా కనిపించారు. లావణ్య, వరుణ్ తమ వివాహ వేడుక కోసం బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ఎంచుకున్నారు. ఆయన బాలీవుడ్ టాప్ స్టార్స్ కు ఎన్నో రకాల దుస్తులను డిజైన్ చేసి పేరు గడించాడు. దక్షిణ- భారత శైలికి అనుగుణంగా.. హిందూ వివాహ సాంప్రదాయం ప్రకారం లావణ్య-వరుణ్ వివాహ వేడుక నుంచి రిసెప్షన్ వరకు దుస్తుల విషయంలో మనీష్ మల్హోత్రానే చూసుకున్నారు. అయితే రిసెప్షన్ కోసం లావణ్య త్రిపాఠి ధరించిన చీరను మనీష్ మల్హోత్రా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీని ధర రూ. 2 లక్షల 75 వేలు. గతంలో ఇదే మోడల్ చీరలో షారుక్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మెరిసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గనుల శాఖ అధికారిణి ప్రతిమ మృతి కేసులో అనుమానాలు
Nepal Earthquake: నిలువ నీడలేదు.. ఇంకా భయం పోలేదు !!
Keerthy Suresh: అన్ బిలీవబుల్.. డ్రైవింగ్ చితక్కొట్టేసిన సావిత్రి
Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు
Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్ మసాలా సాంగ్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

