Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్ మసాలా సాంగ్
ఇప్పుడు త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. సోషల్ మీడియాలో ఉన్న అక్రాస్ ప్లాట్ ఫాంలలో.. సూపర్ స్టార్ మహేష్ ట్రెండ్ అవుతున్నారు. దమ్ మసాలా.. సాంగ్ ప్రోమోతోనే... సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు నిద్రపట్టకుండా.. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వింటామా.. చూస్తామా.. అనే ఈగర్ వారిలో కలిగేలా చేస్తున్నాడు. ఆఫ్టర్ సర్కారు వారి పాట మాసివ్ హిట్.. బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం.
ఇప్పుడు త్రూ అవుట్ తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. సోషల్ మీడియాలో ఉన్న అక్రాస్ ప్లాట్ ఫాంలలో.. సూపర్ స్టార్ మహేష్ ట్రెండ్ అవుతున్నారు. దమ్ మసాలా.. సాంగ్ ప్రోమోతోనే… సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్‌కు నిద్రపట్టకుండా.. ఎప్పుడెప్పుడు ఫుల్ సాంగ్ వింటామా.. చూస్తామా.. అనే ఈగర్ వారిలో కలిగేలా చేస్తున్నాడు. ఆఫ్టర్ సర్కారు వారి పాట మాసివ్ హిట్.. బాబు చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ గుంటూరు కారం. త్రివిక్రమ్ కాంబోలో.. థర్డ్ టైం పెయిరప్ అయి మరీ చేస్తున్న ఈ సినిమా.. అనౌన్స్ మెంట్ దగ్గరి నుంచే హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా వైపే అందర్నీ చూసేలా చేస్తోంది. అయితే ఫ్యాన్స్ ప్రెషర్.. కాస్టింగ్లో డేట్స్ ఇష్యూస్.. మహేష్ ఇంట అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యూవేషన్స్! కట్ చేస్తే.. ఈ సినిమా అసలు ఉందా లేదా అనే డౌట్ అందర్లో క్రియట్ చేసింది. ఇక ఆ డౌట్‌ను పటాపంచలు చేస్తూ.. రీసెంట్ గా ఈ మూవీ ఫిల్మ్ రిలీజ్ డేట్ సంక్రాంతి అని రివీల్ చేశారు మేకర్స్. ఇక దానికి కంటిన్యూగా.. దమ్ మసాలా సాంగ్ ప్రోమోను కూడా తాజాగా రిలీజ్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

