Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్..
వరుణ్‌లవ్ పెళ్లితో మెగా కాపౌండ్‌లో సందడి నెలకొన్న వేళ.. మెగా డాటర్ శ్రీజ.. తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌తోనే ఇప్పుడు నెట్టింట ఏమైందనే డౌట్ క్రియేట్ చేశారు. దాంతో పాటే.. ఆ పోస్ట్‌తో విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. ఇంతకీ శ్రీజ ఆ పోస్టులో ఏం రాసుకొచ్చారంటే... “విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు హృదయం గాయపడుతుంది. అలాగే మనసు విరిగిపోతుంది. మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది.
వరుణ్‌లవ్ పెళ్లితో మెగా కాపౌండ్‌లో సందడి నెలకొన్న వేళ.. మెగా డాటర్ శ్రీజ.. తాజాగా తన ఇన్‌స్టా హ్యాండిల్లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌తోనే ఇప్పుడు నెట్టింట ఏమైందనే డౌట్ క్రియేట్ చేశారు. దాంతో పాటే.. ఆ పోస్ట్‌తో విపరీతంగా వైరల్ కూడా అవుతున్నారు. ఇంతకీ శ్రీజ ఆ పోస్టులో ఏం రాసుకొచ్చారంటే… “విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు హృదయం గాయపడుతుంది. అలాగే మనసు విరిగిపోతుంది. మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది. ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారి కళ్లు మూసుకుని మన లోపలికి మనం వెళ్తే.. మనతో మనమే కనెక్ట్ అవుతే అన్ని సెట్ అవుతాయి. ఇదొక్కటే మార్గం!”. ఇది ఎగ్జాక్ట్‌గా శ్రీజ చేసిన పోస్ట్. ఇక రీసెంట్ డేస్లో శ్రీజ.. సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. ఫ్యామిలీ విషయాలతోపాటు.. తన కూతుర్లతో కలిసి గడిపే క్షణాలను నెట్టింట పంచుకుంటున్నారు. అయితే 2016లో కళ్యాణ్ దేవ్ ను సెంకడ్ మ్యారేజ్ చేసుకున్న శ్రీజ తనకు దూరంగా ఉంటున్నారనే టాక్ తో గత కొద్ది రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్నారు. ఇక ఈ క్రమంలోనే తాజాగా చేసిన పోస్ట్‌తో.. అందరికీ ఎన్నో డౌట్స్ పుట్టేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
చచ్చిపోతున్నా.. దెయ్యమై నా కుటుంబాన్ని కాపాడుకుంటా!
ఛీ.. అంత లగ్జరీ షిప్లో ప్రయాణిస్తూ.. ఏంటి తల్లీ ఈ పాడుపని!
వర్క్ ఫ్రం హోమ్ కాదు..వర్క్ ఫ్రం ట్రాఫిక్!
ఇలా చేస్తే.. మీ పర్సుని ఎవరూ టచ్ కూడా చేయలేరు!
17 రోజుల మాతృవేదన.. ప్రపంచాన్ని కదిలించిన తల్లి తిమింగలం కథ!
డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం..
ప్లాట్‌ఫామ్‌పై ఉన్న బస్సును ఎత్తుకెళ్లిన దొంగ.. చివరికి ఇలా..

