Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అటు సైంధవ్ సినిమాతో వెంకీ కూడా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్న వీరిద్దరు.. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అలరించారు. ఇందులో అన్నదమ్ముళ్లు చిన్నోడు, పెద్దోడుగా కనిపించారు. తాజాగా ఇద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కనిపించారు. ఇద్దరు కలిసి సందడి చేశారు. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు.
ప్రస్తుతం గుంటూరు కారం సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. అటు సైంధవ్ సినిమాతో వెంకీ కూడా క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు. కెరియర్ పరంగా ప్రస్తుతం బిజీగా ఉన్న వీరిద్దరు.. గతంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అలరించారు. ఇందులో అన్నదమ్ముళ్లు చిన్నోడు, పెద్దోడుగా కనిపించారు. తాజాగా ఇద్దరూ ఓ ప్రైవేట్ పార్టీలో కనిపించారు. ఇద్దరు కలిసి సందడి చేశారు. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక ఈ క్రమంలోనే మహేష్ తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. వెంకటేశ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసిన మహేష్… పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది అంటూ రాసుకొచ్చాడు. అందులో వెంకీ, మహేష్ ఇద్దరూ స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. ఈ ఇద్దరి లుక్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరో సారి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దాంతో పాటే మళ్లీ వీరిద్దరూ ఓకే సినిమాలో యాక్ట్ చేస్తే చూడాలనే కామెంట్స్ వచ్చేలా చేస్తున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
Remuneration: లక్కీ బాయ్.. భారీగా రెమ్యూనరేషన్ వచ్చిందిగా…
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

