Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్‌లో బాక్సాఫీస్‌ను దోచుకెళ్లిన మాస్ రాజారవితేజ.. తాజాగా ఈగల్‌గా మన ముందుకు వస్తున్నాడు. మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో సిల్వర్ స్క్రీన్స్‌ను హిట్ చేయబోతున్నాడు. తాజాగా తన ఈగల్ టీజర్‌తో.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు మన టైగర్. రవితేజ హీరోగా.. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్ ఈగల్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే.. ఈ సినిమాపై క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్..
గజదొంగ టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్‌లో బాక్సాఫీస్‌ను దోచుకెళ్లిన మాస్ రాజారవితేజ.. తాజాగా ఈగల్‌గా మన ముందుకు వస్తున్నాడు. మరో ప్రెస్టీజియస్ పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో సిల్వర్ స్క్రీన్స్‌ను హిట్ చేయబోతున్నాడు. తాజాగా తన ఈగల్ టీజర్‌తో.. ఇప్పుడు తెలుగు టూ స్టేట్స్‌లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు మన టైగర్. రవితేజ హీరోగా.. డెబ్యూ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేస్తున్న ఫిల్మ్ ఈగల్. ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే.. ఈ సినిమాపై క్యూరియాసిటిని పెంచేసిన మేకర్స్.. తాజాగా సూపర్ డూపర్ టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇదే టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రవితేజను కాస్త కొత్తగా ఎక్స్‌ప్లోర్ చేయడమే కాదు.. టీజర్లోని రవితేజ లుక్స్, యాక్షన్ , డైలాగ్స్ .. అప్పుడే ఈ సినిమాపై విపరీతంగా అంచనాలు పెరిగేలా చేస్తోంది. అందరూ ఈగల్ గురించే మాట్లాడుకునేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

