Remuneration: లక్కీ బాయ్.. భారీగా రెమ్యూనరేషన్ వచ్చిందిగా…
ఎప్పుడూ నవ్వుతూ ఉండడం... నవ్వించడం.. బ్రెయిన్‌తో ఆలోచించి బ్రెయిన్ గేమ్స్‌లో తన సత్తా చాటడం... శోభను లైన్లో పెట్టేందుకు ప్రయత్నించడం... అటు శివాజీ గ్రూప్‌లోనూ.. ఇటు స్టామ్ మా గ్రూప్లోనూ.. కలియతిరగడం.. ! ఇవన్నీ చేస్తూ.. హౌస్‌లో 9 వారలు కొనసాగిన టేస్టీ తేజ.. చివరికి బీబీ హౌస్‌లో తన జెర్నీని ముగించాడు. 9 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. మరి తొమ్మిది వారాల ఈ జెర్నీలో టేస్టీ తేజ సంపాదించింది ఎంత? రెమ్యూనరేషన్‌గా వచ్చింది ఎంత?
ఎప్పుడూ నవ్వుతూ ఉండడం… నవ్వించడం.. బ్రెయిన్‌తో ఆలోచించి బ్రెయిన్ గేమ్స్‌లో తన సత్తా చాటడం… శోభను లైన్లో పెట్టేందుకు ప్రయత్నించడం… అటు శివాజీ గ్రూప్‌లోనూ.. ఇటు స్టామ్ మా గ్రూప్లోనూ.. కలియతిరగడం.. ! ఇవన్నీ చేస్తూ.. హౌస్‌లో 9 వారలు కొనసాగిన టేస్టీ తేజ.. చివరికి బీబీ హౌస్‌లో తన జెర్నీని ముగించాడు. 9 వారంలో ఎలిమినేట్ అయ్యాడు. మరి తొమ్మిది వారాల ఈ జెర్నీలో టేస్టీ తేజ సంపాదించింది ఎంత? రెమ్యూనరేషన్‌గా వచ్చింది ఎంత? తెలుసుకోవాలంటే లెస్ట్ వాచ్ దిస్ స్టోరీ! హౌస్‌లోకి ఎంట్రీ అయింది మొదలు.. బీబీ హౌస్‌లో నాలుగు వారాలు ఉంటేచాలంటూ.. పదే పదే చెప్పిన టేస్టీ తేజ.. తన ఆట తీరుతో.. 9 వ వారం వరకు కొనసాగుతూ వచ్చాడు. ఆ విషయంలో హ్యాపీగానే ఉన్నా… తన మదర్‌ను బీబీ హౌస్‌కు తీసుకురాలేక పోతున్నా అనే బాధను మాత్రం చివర్లో ఎక్స్‌ప్రెస్ చేశాడు. కానీ మొత్తానికి సంతోషంగానే ఈ సీజన్ నుంచి వెళ్లిపోయాడు తేజ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజుల రామారంలో ఘనంగా పల్లకీ సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు
రివర్స్‌లో ఆటో నడిపి ఆకట్టుకున్న యువకుడు !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే
వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

