వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్
కేవలం వెయ్యిరూపాయల కోసం ఓ యువకుడు హోర్డింగ్ పైకెక్కి హల్‌చల్ చేశాడు. హోర్డింగ్‌పై ప్రమాదకర స్థితిలో వేలాడుతున్న యువకుడ్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని కిందకు దించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని కంటేశ్వర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. యువకుడిని కిందకు దించిన పోలీసులు హోర్డింగ్ పైకి ఎందుకు ఎక్కావని ఆరా తీశారు.
కేవలం వెయ్యిరూపాయల కోసం ఓ యువకుడు హోర్డింగ్ పైకెక్కి హల్‌చల్ చేశాడు. హోర్డింగ్‌పై ప్రమాదకర స్థితిలో వేలాడుతున్న యువకుడ్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువకుడ్ని కిందకు దించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని కంటేశ్వర్ చౌరస్తాలో చోటుచేసుకుంది. యువకుడిని కిందకు దించిన పోలీసులు హోర్డింగ్ పైకి ఎందుకు ఎక్కావని ఆరా తీశారు. అందుకు ఆ యువకుడు… తనకు ఓ వ్యక్తి వెయ్యి రూపాయలు ఇవ్వాలని, డబ్బు ఇవ్వమని అడుగుతుంటే ఇవ్వకుండా తనను ఇబ్బందులు పెడుతున్నాడని తెలిపాడు. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం సదరు యువకుడు స్థానికంగా పెయింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యం మత్తులోనే హోర్డింగ్ పైకి ఎక్కి నిద్ర పోయాడు. ఈరోజు ఉదయం కూడా హోర్డింగ్ పైకి ఎక్కే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారని తెలిపారు. గతంలో సైతం రెండు మార్లు ఇలాగే చేశాడని చెప్పుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం
Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్
మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్
TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్
మద్యం షాపులోకి చొరబడి మద్యం తాగి మత్తుగా పొడుకున్న కోతి
కారు పైకప్పుపై పోలీస్.. 40 కి.మీ. ఛేజింగ్!
ఉదయాన్నే షాపు తెరుద్దామని వచ్చిన యజమాని.. సీన్ చూసి భయంతో పరుగు
ఆపదలో ఉన్న అన్నదాతకు అనంత్ అంబానీ సాయం
ఏఐ ఎంత పని చేసింది.. స్కూటర్‌పై వెళ్తున్న వ్యక్తికి భారీ చలాన్!
యూట్యూబర్ కొంపముంచిన రీల్స్.. ఏం జరిగిందో మీరే చూడండి!
అద్దంకిలో అద్భుతం.. బంగారు కాంతులు వెదజల్లిన శివలింగం!

