Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్
ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా స్పందిచారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో మొత్తం ఫేక్ వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకూ అందరూ ఈ ఫేక్ వీడియోల బారిన పడుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేసి, వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన మార్ఫింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై కేంద్ర ఐటీశాఖ సహాయమంత్రి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తీవ్రంగా స్పందిచారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం సరికాదని మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో రష్మికకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పనక్కర్లేదు. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న ఫొటో అయినా క్షణాల్లో వైరల్‌గా మారుతుంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రష్మిక డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకుని లిఫ్ట్‌లో ఉన్నట్లు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు, రష్మిక ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మెట్రో స్టేషన్‌లో కుప్పకూలిన వ్యక్తి.. ప్రాణం పోసిన జవాన్
TOP 9 ET News: వార్2 స్టోరీ లీక్.. NTRది దిమ్మతిరిగే క్యారెక్టర్
పోలవరాన్ని వీడని పెద్దపులి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు
డేటింగ్ యాప్‌లో పరిచయం.. ఫ్లాట్ అమ్మేసి రూ.4.91 కోట్లు ఇచ్చేశాడు!
అంటార్కిటికాలో పూజలందుకుంటున్న మంచుగణపతి
భారత పాస్‌పోర్ట్ శుద్ద వేస్ట్.. హైదరాబాదీ ఆవేదన!
వాష్‌రూమ్‌లో ఊహించని సీన్.. దెబ్బకు కళ్లు బైర్లు
మతిమరుపుతో తప్పిపోయిన వ్యక్తి.. కుటుంబంతో కలిపిన చాట్‌జీపీటీ
స్విగ్గీ డెలివరీతో లక్షాధికారి అయ్యాడు..

