గాజుల రామారంలో ఘనంగా పల్లకీ సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నవంబరు 23న బాబా 98వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలు ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాజుల రామారంలోని బాబాకు పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు.

గాజుల రామారంలో ఘనంగా పల్లకీ సేవ.. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు

|

Updated on: Nov 06, 2023 | 9:45 PM

కోట్లాది భక్తులకు ఆయన ఆధ్యాత్మిక గురువు. ఆయన కులాలకు, మతాలకు అతీతంగా నిలిచారు. ఆయన భక్తులలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా చాలామంది ఉన్నారు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. నవంబరు 23న బాబా 98వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పలు ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గాజుల రామారంలోని బాబాకు పల్లకీ సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతో అలరించారు. చిన్నారుల రాముడు, కృష్ణుడు, రాధ, సత్యభామ, గోపికల వేషధారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. చిన్నారులు గోపికలుగా మారి ఆడిన కోలాటం, భజనలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించాయి. అందరినీ ప్రేమించండి, అందరికీ సేవచేయండి, సహాయం చేయండి, ఎప్పుడూ బాధపడకండి అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. భక్తులు బాబా పల్లకీని మోసి తరించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రివర్స్‌లో ఆటో నడిపి ఆకట్టుకున్న యువకుడు !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే

వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్‌ తేజ్‌-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్‌ రిసెప్షన్‌

ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం

Follow us
రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..

శుభ గ్రహాల అనుకూలత.. ఆ రాశుల వారు అనుకున్నది సాధిస్తారు..!

రాత్రిపూట ఈ పండ్లను తింటున్నారా.? చాలా డేంజర్‌..

ప్రకృతిలో వినాయకుడి దివ్యరూపం.. వైరల్‌గా మారిన వీడియో

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికో తెలుసా?

పీరియడ్స్‌లో ప్యాడ్స్ లేదా మెనుస్ట్రువల్ కప్.. ఏది మంచిది?

షుటర్ అవని లేఖరకు ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం చెప్పారంటే

మలబద్ధకంతో ప్రాణాంతక సమస్య.. పరిశోధనల్లో షాకింగ్ విషయాలు

అభ్యున్నతి లక్ష్యంగా ఉండాలి.. కుల గణనపై ఆర్ఎస్ఎస్ కీలక ప్రకటన..

వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, చికిత్స ఏమిటంటే
వేగంగా వ్యాపిస్తోన్న ఓరోపౌచ్ వైరస్.. లక్షణాలు, చికిత్స ఏమిటంటే
రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..
రాజకీయాల్లో రాటుదేలారు.. పవన్ ఫ్యాన్స్‌కు బర్త్​ డే ట్రీట్..
విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు.. జేసీబీపై ప్రయాణిస్తూ..

పిల్ల వరాహానికి పాలిచ్చిన గోమాత..వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే

శభాష్​ పోలీస్‌.. వరద కష్టాల్లో బాధితులకు అండగా నిలిచిన ఖాకీలు

వరదలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు.. చూస్తుండగానే ఇలా

వర్షంలో ఫుట్‌బాల్ ఆడిన ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే ఫిదా అవుతారు

పడుకుందామని బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌ వేశారు.. పైనుంచి బుసలు విని షాక్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మరింత వర్షసూచన.!

కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత పరవళ్లు..

అంతరించిపోతున్న మగవారి వై క్రోమోజోమ్‌.! దీనికి కారణం ఏంటి.?