రివర్స్‌లో ఆటో నడిపి ఆకట్టుకున్న యువకుడు !! ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
మనం రకరకాల రేస్‌లు చూస్తుంటాం. హార్స్ రేసింగ్, కార్లు రేసింగ్ ఇలా రకరకాల రేస్‌లు అందరికీ తెలిసినవే. కొందరు యువకులు రోడ్లపై ఆటోలు, బైకులపై రేసర్లను మించి దూసుకు పోతుంటారు. ఇదోరకమైన ఏస్. తాజాగా ఓ ఆటోవాలాలు నిర్వహించిన రేస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ ఆటోవాలా తన ఆటోను రివర్స్‌లో నడుపుతూ దూసుకుపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట పరుగులు తీస్తోంది.
మనం రకరకాల రేస్‌లు చూస్తుంటాం. హార్స్ రేసింగ్, కార్లు రేసింగ్ ఇలా రకరకాల రేస్‌లు అందరికీ తెలిసినవే. కొందరు యువకులు రోడ్లపై ఆటోలు, బైకులపై రేసర్లను మించి దూసుకు పోతుంటారు. ఇదోరకమైన ఏస్. తాజాగా ఓ ఆటోవాలాలు నిర్వహించిన రేస్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ఓ ఆటోవాలా తన ఆటోను రివర్స్‌లో నడుపుతూ దూసుకుపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట పరుగులు తీస్తోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో రివర్స్ ఆటో డ్రైవింగ్ పోటీలు నిర్వహించారు. సంగమేశ్వర యాత్ర సందర్భంగా హరిపూర్ గ్రామంలో జరిగిన ఈ పోటీలు ఎంతో ఆకట్టుకున్నాయి. ఆటో జీపీ శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక గ్రౌండ్‌లోని రేస్ ట్రాక్‌లో మూడు ఆటోల మధ్య పోటీ జరిగింది. ఒక వ్యక్తి జెండా ఊపడంతో మూడు ఆటోలు పరుగులు తీశాయి. అయితే ఏ ఆటో గెలిచిందీ స్పష్టత లేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విజయవాడ బస్సు ప్రమాదానికి ప్రాథమిక కారణాలు ఇవే
వెయ్యి రూపాయల కోసం హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్‌చల్
Varun Tej-Lavanya Tripathi: ఘనంగా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెప్షన్
ఆ ప్రాంతంలోని దేశాలు ఇజ్రాయెల్‌పై దాడికి దిగకుండా నిలువరించే యత్నం
Rashmika Mandanna: నెట్టింట రష్మిక ఫేక్ వీడియో.. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లకు కేంద్రం వార్నింగ్
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో

