Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు పిల్మ్ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతుంది. షారుఖ్ డంకీ కారణంగా సలార్ వాయిదా పడుతుందనే టాక్ గట్టిగా వినినిస్తోంది.
ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ చిత్రం సలార్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. క్రిస్మస్ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు పిల్మ్ వర్గాల్లో ఓ ఆసక్తికర వార్త నెట్టింట వైరలవుతుంది. షారుఖ్ డంకీ కారణంగా సలార్ వాయిదా పడుతుందనే టాక్ గట్టిగా వినినిస్తోంది. ఇప్పుడు పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సలార్, డంకీ చిత్రాలు పోటీపడనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా డంకీ సినిమా వాయిదా పడనుందని వార్తలు వచ్చాయి. అయితే డంకీ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏలాంటి మార్పులు జరగలేదని మేకర్స్ స్పష్టం చేయడంతో ఈ రూమర్లకు చెక్ పడింది. ఇక ఇప్పుడు సలార్ సినిమా గురించి నెట్టింట ప్రచారం జరుగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

