Rashmika Mandanna: AIతో నీలిచిత్రాల ఆట !! వ్యతిరేకంగా ఒక్కటవుతున్న సెలబ్రిటీలు
టెక్నాలిజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. అది అమ్మాయిల.. అందులోనూ.. హీరోయిన్ల మానాన్ని తీసే ఆల్గారిథంగానే మారుతోంది. ఈ టెక్నాలిజీ సాయంతో.. కొంత మంది పోకిరీలు చేస్తున్న అతి.. మన హీరోయిన్ల పరువును బజారు పాలు చేస్తోంది. ఇక తాజాగా హీరోయిన్ రష్మిక విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఈ టెక్నాలిజీ సాయంతో చేసే ఈ అరాచక చర్యను.. కొంత మంది ప్రముఖులు ఎదురొచ్చి మరీ ఖండించడం.. రష్మికకు మద్దతుగా నిలవడం..
టెక్నాలిజీ కొత్త పుంతలు తొక్కుతున్న వేళ.. అది అమ్మాయిల.. అందులోనూ.. హీరోయిన్ల మానాన్ని తీసే ఆల్గారిథంగానే మారుతోంది. ఈ టెక్నాలిజీ సాయంతో.. కొంత మంది పోకిరీలు చేస్తున్న అతి.. మన హీరోయిన్ల పరువును బజారు పాలు చేస్తోంది. ఇక తాజాగా హీరోయిన్ రష్మిక విషయంలోనూ ఇదే జరిగింది. అయితే ఈ టెక్నాలిజీ సాయంతో చేసే ఈ అరాచక చర్యను.. కొంత మంది ప్రముఖులు ఎదురొచ్చి మరీ ఖండించడం.. రష్మికకు మద్దతుగా నిలవడం.. అంతటా హాట్ టాపిక్ అవుతోంది. ఇలాంటి పని చేసే వాళ్లకు చెంపపెట్టులా మారుతోంది. AI – ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. ఇప్పుడు ఇదే మాడ్యూల్.. సోషల్ మీడియాల ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే రష్మికను .. ఇన్నర్ వేర్‌లో చూపించింది. ఓ అమ్యాయి వీడియోను.. రష్మిక వీడియోలా భ్రమ పడేలా చేసింది. డీమ్ వీడియోగా.. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dum Masala: యూట్యూబ్‌ను దమ్ము దమ్ము చేస్తున్న.. ధమ్ మసాలా సాంగ్
Sreeja Konidela: ‘మనసు కలత చెందింది..’ శ్రీజ ఎమోషనల్ పోస్ట్..
Mahesh Babu: పెద్దోడు పక్కన ఉంటే ఆ సరదా వేరు.. మహేష్ ఎమోషనల్ పోస్ట్
Salaar: మళ్లీ అదే టాక్.. అసలు రిలీజ్ అవుతుందా ?? లేదా ??
Eagle Teaser: 6 అడుగుల విధ్వంసం.. కిక్కిస్తున్న మాసోడి.. విశ్వరూపం
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

