యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!
యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం వేచి చూస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నాలుగు నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది. నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడితో పాటు పెంపుడు కుక్క కూడా వచ్చింది. అయితే ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
యజమాని మృతి చెందాడని తెలియని ఓ శునకం.. మార్చురీ ఎదుట అతడి కోసం వేచి చూస్తోంది. ఈ ఘటన కేరళలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగింది. నాలుగు నెలలుగా యజమాని వస్తాడనే ఆశతో ఆస్పత్రి పరిసరాల్లోనే తిరుగుతోంది. నాలుగు నెలల క్రితం ఓ వ్యక్తి అస్వస్థతకు గురై కన్నూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. అతడితో పాటు పెంపుడు కుక్క కూడా వచ్చింది. అయితే ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ తర్వాత ఆస్పత్రి సిబ్బంది అతడి మృతదేహాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. అది చూసిన కుక్క.. యజమాని వస్తాడని మార్చురీ ముందు ఎదురుచూస్తోంది. ఆయన మృతదేహాన్ని తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారన్న విషయం తెలియక.. నాలుగు నెలలుగా అక్కడే ఉంటోంది. ఆస్పత్రి సిబ్బంది కుక్కను ఎన్నిసార్లు అక్కడ నుంచి పంపించడానికి ప్రయత్నించినా మళ్లీ వచ్చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్ అవుతున్న కొత్త వంటకం
కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్ !! చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

