14 తరాలుగా ఓ సామాన్యుడి పేరే పెట్టుకుంటున్న రాజవంశీయులు కారణం తెలుసా ??
మనిషన్నాక మాటమీద నిలబడాలి అనే మాటలు మనం అప్పుడప్పుడూ వింటూంటాం. ఒకప్పుడు మాటకు ఎంత విలువ ఉండేదో ఓ రాజకుటుంబం ఇప్పటికీ చాలిచెబుతోంది. ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడికి ఇచ్చిన మాటకు ఓ రాజవంశం కట్టుబడి జీవిస్తోంది. వారి సంస్థానం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు కృతజ్ఞతగా వారి వంశంలో ప్రతి ఒక్కరికి అతని పేరు పెట్టుకుంటున్నారు..
మనిషన్నాక మాటమీద నిలబడాలి అనే మాటలు మనం అప్పుడప్పుడూ వింటూంటాం. ఒకప్పుడు మాటకు ఎంత విలువ ఉండేదో ఓ రాజకుటుంబం ఇప్పటికీ చాలిచెబుతోంది. ఇచ్చిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపోతున్న ఈ రోజుల్లో కూడా ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ఒక సామాన్యుడికి ఇచ్చిన మాటకు ఓ రాజవంశం కట్టుబడి జీవిస్తోంది. వారి సంస్థానం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నందుకు కృతజ్ఞతగా వారి వంశంలో ప్రతి ఒక్కరికి అతని పేరు పెట్టుకుంటున్నారు.. ఆ సామాన్యుడి ఇంట్లో శుభకార్యం జరిగిన తర్వాతే ఈ రాజవంశంలో శుభకార్యాలు జరుపుకుంటున్నారు. అదే నెల్లూరు జిల్లాలో వెంకటగిరి రాజాల సంస్థానం. ప్రస్తుతం ఈ వెంకటగిరి ఒక నియోజవర్గం కేంద్రంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఓ పట్టణం ఈ వెంకటగిరి. ఒకప్పుడు వెంగటగిరి సంస్థానంగా వెంగటగిరి రాజాలు పరిపాలించేవారు. దశాబ్దాల క్రితం ఆ సంస్థనానికి శత్రు రాజ్యం నుంచి ప్రమాదం ఏర్పడింది. యుద్ధం జరిగే సమయంలో శత్రువులను ఓడించేందుకు రాజ్యంలోని కాంపాలెం అనే హరిజనవాడకు చెందిన యాచడు అనే వ్యక్తి ప్రాణత్యాగానికి సిద్ధమయ్యాడు. అందుకు ప్రతిగా అప్పటి వెంకటగిరి సంస్థానాన్ని పాలిస్తున్న రాజు.. ఆ సమయంలో యాచడిని నీకు ఏం కావాలో కోరుకో తీరుస్తానని మాటిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..
Salaar: OTT కింగ్ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!
రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!
TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??
మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం
పిల్లలకోసం తల్లి సాహసం.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
నడిరోడ్డుపై వింత ఆకారం.. బొమ్మ అనుకొని పట్టుకోగా షాక్
ఈ పూజ చేస్తే.. మీ ఇంట కనక వర్షమే.. నగరంలో కేటుగాళ్ల మోసాలు
నిర్మాణంలో ఉన్న శివుని విగ్రహం.. పరీక్షించేందుకు వచ్చిన నాగుపాము!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
Gen Z ప్రేమలో వినిపించే ఈ డేటింగ్ పదాల అసలు అర్థాలివే!

