AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??

ప్రోమో రాక ముందు .. కొన్న నెలలుగా..! ప్రొమో వచ్చాక కొన్ని రోజులుగా... ఇంకా చెప్పాలంటే.. కొన్ని గంటలగా..! ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుంటూరోడి.. దమ్‌ మసాలా సాంగ్ .. తాజాగా రిలీజ్ అయింది. ఎప్పటిలాగే.. అందర్నీ ఆకట్టుకుంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. మహేష్ కటౌట్‌కు తగట్టు.. పర్ఫెక్ట్ సింక్‌లో .. బాక్సులు బద్దలయ్యేలా మ్యూజిక్ కొట్టిన తమన్‌ను.. లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్ట్రిని.. ఘట్టమనేని ఫ్యాన్స్ చేతులెత్తి మొక్కేలా చేస్తోంది.

Phani CH
|

Updated on: Nov 08, 2023 | 10:09 AM

Share

ప్రోమో రాక ముందు .. కొన్న నెలలుగా..! ప్రొమో వచ్చాక కొన్ని రోజులుగా… ఇంకా చెప్పాలంటే.. కొన్ని గంటలగా..! ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుంటూరోడి.. దమ్‌ మసాలా సాంగ్ .. తాజాగా రిలీజ్ అయింది. ఎప్పటిలాగే.. అందర్నీ ఆకట్టుకుంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. మహేష్ కటౌట్‌కు తగట్టు.. పర్ఫెక్ట్ సింక్‌లో .. బాక్సులు బద్దలయ్యేలా మ్యూజిక్ కొట్టిన తమన్‌ను.. లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్ట్రిని.. ఘట్టమనేని ఫ్యాన్స్ చేతులెత్తి మొక్కేలా చేస్తోంది. మహేష్‌ కెరీర్లో మరో పవర్ ఫుల్ సాంగ్ అనే కామెంట్ నెట్టింట కనిపిస్తోంది. టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది స్టార్ హీరోగా వెలిగిపోతున్న శర్వానంద్ తొందర్లో ప్రమోషన్ పొందనున్నారట. నాన్నగా మారబోతున్నారట. తన లవ్‌లీ వైఫ్ రక్షిత కన్సీవ్‌ అవడంతో.. ఎట్ ప్రజెంట్ ఫుల్ ఖుషీలో ఉన్నారట ఈ హీరో. షూటింగ్స్‌ అన్నింటికి బ్రేక్ ఇచ్చి.. తన భార్యతో టైం స్పెండ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఇక శర్వా వైఫ్‌ రక్షిత… అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అక్కడే డెలవరీ అవ్వాలని కూడా చూస్తున్నారట శర్వా వైఫ్ రక్షిత. అందుకే హీరో శర్వానంద్ కూడా… అమెరికాకు పయనమయ్యారట. అక్కడి నుంచే పని చేయాలని చూస్తున్నారట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం

Rajamouli – Senthil Kumar: తలోదారి.. విడిపోతున్న జక్కన్న, సెంథిల్

Naga Chaitanya: బాధగా ఉంది.. రష్మిక ఫేక్‌ వీడియోపై నాగచైతన్య రియాక్షన్

Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు

Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!

Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే
శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే