Naga Chaitanya: బాధగా ఉంది.. రష్మిక ఫేక్ వీడియోపై నాగచైతన్య రియాక్షన్
AIకేటుగాళ్ల బారిన పడి... నెట్టింట విపరీతంగా వైరల్ అయిన.. రష్మిక మందకు, రోజు రోజుకూ మద్దతు పెరుగుతూనే ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఎక్కువవుతోంది. ఇక ఈ లిస్టులోనే తాజాగా యువ సామ్రాట్ నాగచైతన్య కూడా చేరిపోయారు. రష్మికను సపోర్ట్ చేస్తూ.. తాజాగా ఓ ట్వీట్ చేశారు. యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్లో.. తాను చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కోసం.. ఓ రేంజ్‌లో రెడీ అవుతున్న నాగచైతన్య..
AIకేటుగాళ్ల బారిన పడి… నెట్టింట విపరీతంగా వైరల్ అయిన.. రష్మిక మందకు, రోజు రోజుకూ మద్దతు పెరుగుతూనే ఉంది. సినీ, రాజకీయ ప్రముఖులు రష్మికను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం ఎక్కువవుతోంది. ఇక ఈ లిస్టులోనే తాజాగా యువ సామ్రాట్ నాగచైతన్య కూడా చేరిపోయారు. రష్మికను సపోర్ట్ చేస్తూ.. తాజాగా ఓ ట్వీట్ చేశారు. యంగ్ అండ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్షన్లో.. తాను చేస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ కోసం.. ఓ రేంజ్‌లో రెడీ అవుతున్న నాగచైతన్య.. తాజాగా నెట్టింట వైరల్ అవున్నతున్న రష్మిక ఫేక్ డీపీ పై రియాక్టయ్యారు. టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూస్తుంటే బాధగా ఉందని.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయమేస్తుందంటూ.. తన ట్వీట్లో రాసుకొచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Katrina Kaif: నిన్న రష్మిక.. నేడు కత్రినా.. హీరోయిన్‌ను బజారుకీడుస్తున్న AIపోకిరీలు
Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!
యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!
పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్ అవుతున్న కొత్త వంటకం
కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్ !! చివరికి ??
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..

