Mahesh Babu: క్యాజువల్ టీ షర్ట్ అనుకునేరు.. ధర తెలిస్తే… మైండ్ బ్లాక్ అయిపోతుంది !!
సెలబ్రిటీల ఫ్యాషన్ సెన్స్‌ను.. వాళ్లు వేసుకునే అవుట్ ఫిట్స్‌ను.. యాక్ససరీస్‌ను యంగ్ స్టర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. వారి స్టైల్‌ను కాపీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం సెలబ్రిటీలు తమ క్లోత్స్‌కు ఎంత ఖర్చు పెట్టి ఉంటారా అని.. గూగుల్లో సెర్చ్ చేసి మరీ ఆరా తీస్తుంటారు. ఆక్రమంలోనే ఆ క్లోత్స్‌కు.. ఆ బ్రాండ్‌కు ఉన్న ప్రైస్ చూసి షాకవుతుంటారు. నెట్టింట ఇదే విషయాన్ని కోట్ చేస్తూ వైలర్ అవుతుంటారు.
సెలబ్రిటీల ఫ్యాషన్ సెన్స్‌ను.. వాళ్లు వేసుకునే అవుట్ ఫిట్స్‌ను.. యాక్ససరీస్‌ను యంగ్ స్టర్స్ ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారు. వారి స్టైల్‌ను కాపీ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అందుకోసం సెలబ్రిటీలు తమ క్లోత్స్‌కు ఎంత ఖర్చు పెట్టి ఉంటారా అని.. గూగుల్లో సెర్చ్ చేసి మరీ ఆరా తీస్తుంటారు. ఆక్రమంలోనే ఆ క్లోత్స్‌కు.. ఆ బ్రాండ్‌కు ఉన్న ప్రైస్ చూసి షాకవుతుంటారు. నెట్టింట ఇదే విషయాన్ని కోట్ చేస్తూ వైలర్ అవుతుంటారు. ఇక తాజాగా మహేష్ బాబు.. బ్రాండ్ న్యూ టీ షర్ట్ వియంలో కూడా ఇదే చేస్తున్నారు కొంత మంది బాబు ఫ్యాన్స్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ గుంటూరు కారం సినిమా షూటింగ్లో యమా బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. రీసెంట్‌గా… ఈ ప్రైవేట్ ఈవెంట్‌కు వెళ్లారు. అక్కడే విక్టరీ వెంకటేష్‌తో కలిసి.. ఓ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోనే తన స్టేటస్‌గా పెట్టేసి.. పెద్దోడితో ఎప్పడూ సరదాగనే ఉంటుందంటూ… ఆ స్టేటస్‌లో రాసుకొచ్చారు. అయితే ఈ ఫోటోలో సూపర్ స్టార్ ఆరెంజ్ లకర్ స్వెట్ టీ షర్ట్‌లో సూపర్బ్ గా కనిపిండంతో… ఆ టీషర్ట్ వెనక పడ్డారు ఆ స్టైల్‌ని ఫాలో అయ్యే కొంత మంది ఫ్యాన్స్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యజమాని కోసం మార్చురీ ముందు పెంపుడు కుక్క ఎదురుచూపులు !!
పార్లే జీ బిస్కెట్‌తో టేస్టీ టేస్టీ బజ్జీలు !! వైరల్ అవుతున్న కొత్త వంటకం
కాటు వేయాలంటూ పాముకు తాగుబోతు సవాల్ !! చివరికి ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

