Salaar: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..
సలార్ కోసం ఆశగా.. ఆతురతగా.. ఆవేశంగా చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు.. ఓ బిగ్ ఆప్డేట్. ఈమూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా వారికి.. ప్రభాస్ డైనోసార్ అవతార్‌ను.. ఇంకెంచెం.. విట్ నెస్ చేయాలని చూస్తున్న వారికి... అన్ అఫీషియల్ అయినా.. కూడా.. అఫీషియల్ రేంజ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడనేది తెలిసేలా చేస్తోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్..
సలార్ కోసం ఆశగా.. ఆతురతగా.. ఆవేశంగా చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు.. ఓ బిగ్ ఆప్డేట్. ఈమూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా వారికి.. ప్రభాస్ డైనోసార్ అవతార్‌ను.. ఇంకెంచెం.. విట్ నెస్ చేయాలని చూస్తున్న వారికి… అన్ అఫీషియల్ అయినా.. కూడా.. అఫీషియల్ రేంజ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడనేది తెలిసేలా చేస్తోంది. కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్.. ‘సలార్’. హైయెండ్ యాక్షన్ జోనర్లో… తెరకెక్కుతున్న ఈసినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈమూవీ ట్రైలర్ రిలీజ్ పై రెబల్ స్టార్ అభిమానుల్లో… తీవ్ర వెయింటింగ్ ఉంది. ట్రైలర్ తొందరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా… నెట్టింట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: OTT కింగ్ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!
రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!
TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??
మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం
Rajamouli – Senthil Kumar: తలోదారి.. విడిపోతున్న జక్కన్న, సెంథిల్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

