Salaar: OTT కింగ్ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!
హద్దులే లేని క్రేజ్‌తో.. అంతకు మించిన కలెక్షన్స్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందర బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హీరో గా నిల్చున్న రెబల్ స్టార్ ప్రభాస్.. మరో సారి అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకున్న డిమాండ్ ఏంటో.. క్రౌడ్ పుల్లింగ్ ఛరిష్మా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు. జెస్ట్ చిన్న టీజర్ మాత్రమే చూపించి... తన సలార్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కుప్పలు తెప్పలుగా రెవెన్యూ వచ్చేలా చేశారు. ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నారు.
హద్దులే లేని క్రేజ్‌తో.. అంతకు మించిన కలెక్షన్స్‌తో.. ఇండియన్ సినిమాస్ ముందర బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ హీరో గా నిల్చున్న రెబల్ స్టార్ ప్రభాస్.. మరో సారి అందర్నీ షాకయ్యేలా చేశారు. తనకున్న డిమాండ్ ఏంటో.. క్రౌడ్ పుల్లింగ్ ఛరిష్మా ఏంటో మరో సారి అందరికీ చూపించేశారు. జెస్ట్ చిన్న టీజర్ మాత్రమే చూపించి… తన సలార్ సినిమాకు నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో కుప్పలు తెప్పలుగా రెవెన్యూ వచ్చేలా చేశారు. ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆదిపురుష్.. తర్వాత.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. ప్రభాస్ చేస్తున్న మూవీనే సలార్. అనౌన్స్ మెంట్ అప్పుడే.. మోస్ట్ అవేటెడ్ మూవీగా త్రూ అవుట్ ఇండియా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న ఈ మూవీ.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌తో ఒక్క సారిగా సెన్సేషనల్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!
TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??
మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం
Rajamouli – Senthil Kumar: తలోదారి.. విడిపోతున్న జక్కన్న, సెంథిల్
Naga Chaitanya: బాధగా ఉంది.. రష్మిక ఫేక్ వీడియోపై నాగచైతన్య రియాక్షన్
తుపాకులు వదిలి.. క్యాట్‌వాక్ చేసిన మాజీ మహిళా నక్సలైట్లు
ఇనుప రాడ్లతో బద్దలుకొట్టారు..గునపాలతో తవ్వారు.. కానీ వల్ల కాలేదు
ఓర్నీ.. దేవుడికే టోకరానా.. కొండగట్టు హుండీలో కానుకగా డమ్మీ నోట్లు
మీ ఇంట సిరులు కురిపించే మొక్క!
వాహనదారులకు షాక్.. వితంతువులు, అనాథల పేరుతో కొత్త సెస్!
ఆర్థిక సలహాల కోసం ఏఐని వాడుతున్నారా? డేంజర్ బెల్స్ మోగినట్టే
వర్షం వస్తే చాలు డబ్బే.. డబ్బు..

