Ponguleti Srinivas Reddy: నామినేషన్ రోజే ఐటీ దాడులు.. పొంగులేటి నివాసం దగ్గర ఉద్రిక్తత
పాలేరు అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పొంగులేటి. పొంగులేటి తరఫున ఇప్పటికే నామినేషన్ వేశారు ఆయన సోదరుడు. అయితే ఈ రోజు అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు పొంగులేటి. ఈ క్రమంలో ఐటీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పొంగులేటి నివాసంలో ఐటీ దాడులకు నిరసనగా కార్యకర్తల ఆందోళన నిర్వహించారు.
పాలేరు అభ్యర్ధిగా నేడు నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు పొంగులేటి. పొంగులేటి తరఫున ఇప్పటికే నామినేషన్ వేశారు ఆయన సోదరుడు. అయితే ఈ రోజు అనుచరులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయాలని ప్లాన్ చేసుకున్నారు పొంగులేటి. ఈ క్రమంలో ఐటీ సోదాలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. పొంగులేటి నివాసంలో ఐటీ దాడులకు నిరసనగా కార్యకర్తల ఆందోళన నిర్వహించారు. పొంగులేటి ఇంటి గేట్లు ఎక్కిన కార్యకర్తలు.. ఇంట్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లపైనే ఐటీ దాడులు దేనికి సంకేతం అంటూ ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి. BJP, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు ఎందుకు జరగవన్నారు. కాంగ్రెస్ సునామీని ఆపేందుకే ఐటీ దాడులని ఆరోపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Salaar: దిమ్మతిరిగే అప్డేట్.. సలార్ ట్రైలర్ వచ్చేస్తోంది..
Salaar: OTT కింగ్ ప్రభాసే !! లేకుంటే.. అన్ని కోట్లు డీల్ ఏంది సామి !!
రష్మిక మార్ఫింగ్ వీడియో.. ఒరిజినల్ క్లిప్ లో ఉన్నది ఈ అమ్మాయే !!
TOP 9 ET News: అది సాంగ్ అంటే.. దెబ్బకు బాక్సులు బద్దలవ్వాలే.. తండ్రి కాబోతున్న శర్వానంద్ ??
మెగా కోడలి సంస్కారానికి.. మెగాస్టార్ మొఖంలో వెల్లివిరిసిన సంతోషం
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా
ఏనుగు పిల్లకు పుట్టినరోజు వేడుక.. అదరగొట్టారుగా
రైల్వే స్టేషన్లో గుండె పగిలే ఘటన..
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ

