CM Jagan: కుండ బద్దలు కొట్టిన సీఎం జగన్.. ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్.. లైవ్ వీడియో
నేను చేయాల్సింది చేస్తున్నా, ఇక బాధ్యత అంతా మీదే. చేసిన పని చెప్పుకుని సానుకూలత తీసుకురాకపోతే ఎవరూ క్షమించరు అంటూ పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు చాలా సున్నితంగా హెచ్చరిక చేశారు సీఎం జగన్. ప్రజల్లో గ్రాఫ్ పెంచుకోవాలని, 175 సీట్లు గెలిచి తీరాలని తేల్చి చెప్పారు. మరోవైపు ప్రతి గ్రామ సచివాలయానికి రూ.20 లక్షలు ఇవ్వడాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్నానని, ఆ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి.
Published on: Jul 18, 2022 08:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos