Ambedkar Statue: సామాజిక న్యాయ మహాశిల్పం.. ఏపీ చరిత్రలోనే అరుదైన ఘట్టం..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jan 19, 2024 | 6:36 PM

మహత్తర ఘట్టానికి విజయవాడ వేదిక అయింది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం వైఎస్ జగన్ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అనంతరం ప్రజలకు అంకితం ఇస్తారు. స్వరాజ్ మైదానంలోని 18.18 ఎకరాల్లో ఈ అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతి వనాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడకు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కి ఇది అతిపెద్ద టూరిజం ప్రాజెక్టుగా మారే అవకాశముంది.

సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ రోజు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ప్రజలకు మాత్రం స్మృతి వనాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని వీక్షించేందుకు రేపటి నుంచి అనుమతి ఇస్తారు. దేశంలోనే అత్యంత పెద్ద అంబేద్కర్ విగ్రహం నిర్మాణం చేపట్టి ..జగన్ జాతికి అంకితం చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Published on: Jan 19, 2024 03:14 PM