CM Jagan Public Meeting Live: ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు..అర్జునుడు-జగన్
ఏపీలో ఎన్నికలకు ఇంకా 75 రోజులే టైమ్ ఉంది. ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ల ఎంపికలో తలమునకలైన వైసీపీ.. ఇప్పుడు సిద్ధం పేరుతో ఎన్నికల రణరంగంలోకి దూకుతోంది. ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు జగన్..ప్రచారంలో భాగంగా వైసీపీ భారీ ఎత్తున సిద్ధం హోర్డింగులను జిల్లాల్లో ఏర్పాటు చేసింది. సభకు ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి YCP కార్యకర్తలు వచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Published on: Jan 27, 2024 04:03 PM
Follow Us
వైరల్ వీడియోలు
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు
చేపల కోసం వల వేస్తే చిక్కింది చూసి జాలరి షాక్
Latest Videos