Chittoor: లంచం.. లంచం.. లంచం.. చిత్తూరులో అవినీతి అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం అసహనం.. వీడియో.
లంచం.. లంచం.. లంచం.. రెవెన్యూ ఆఫీస్‌లో అడుగు పెడితే చాలూ.. బల్ల కింద చేతులు పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. చిత్తూరుజిల్లాలో పీక్స్‌కి చేరిన అవినీతిపై ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారంటే..
లంచం.. లంచం.. లంచం.. రెవెన్యూ ఆఫీస్‌లో అడుగు పెడితే చాలూ.. బల్ల కింద చేతులు పెట్టే బ్యాచ్ ఎక్కువైపోయింది. చిత్తూరుజిల్లాలో పీక్స్‌కి చేరిన అవినీతిపై ఏకంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫైర్ అయ్యారంటే.. అధికారుల కక్కుర్తి వ్యవహారం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొన్న ఎస్‌ఆర్ పురం.. నిన్న పెనుమూరు తహశీల్దార్ కరప్షన్ బాగోతం వెలుగోలోకొచ్చింది.వరుస ఘటనలపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు నారాయణ స్వామి. అధికారులందరూ లంచం తీసుకోవడం లేదని.. కానీ కొంతమంది మాత్రం మైండ్ సెట్ మార్చుకోవాలన్నారు డిప్యూటీ సీఎం.అవినీతి కారణంగానే సీఎం జగన్.. పేదల ఖాతాల్లోకి నగదు నేరుగా జమ చేస్తున్నారని అన్నారు నారాయణస్వామి. అవినీతి క్యాన్సర్ లాంటిదని.. అంటుకుంటే వదలదన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

