Chandrababu: 'నాకు ఇవే చివరి ఎన్నికలు'.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..(Video)

Chandrababu: ‘నాకు ఇవే చివరి ఎన్నికలు’.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..(Video)

Ravi Kiran

|

Updated on: Nov 17, 2022 | 9:28 AM

‘‘మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా’’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు..



‘‘మీరు గెలిపిస్తే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా.. లేదంటే నాకివే చివరి ఎన్నికలు.. టీడీపీని గెలిపించండి, అసెంబ్లీని గౌరవసభ చేస్తా’’.. అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూల్ జిల్లాలో నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు బుధవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

Published on: Nov 17, 2022 09:28 AM