Chandrababu – YS Jagan: రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని.: చంద్రబాబు
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని.. సీఎం ఎప్పుడేం మాట్లాడతారో తెలియదని మండిపడ్డారు చంద్రబాబు.
వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. రాష్ట్రంలో వైసీపీ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ వచ్చేసిందని.. సీఎం ఎప్పుడేం మాట్లాడతారో తెలియదని మండిపడ్డారు చంద్రబాబు. సెప్టెంబరులో విశాఖ వెళ్తానని సీఎం చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ.. అక్కడ జనం ముఖ్యమంత్రిని చూస్తే భయపడుతున్నారని అన్నారు చంద్రబాబు. బద్వేలు టీడీపీ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

