TDP Mahanadu 2023: చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు: చంద్రబాబు
నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఈ సందర్భంగా.. ఆయన శతజయంతిని టీడీపీ ఘనంగా నిర్వహించింది. రాజమహేంద్రవరంలో రెండో రోజు మహానాడు ఉత్సాహంగా సాగింది. సంక్షేమం, అభివృద్ధి, రైతులు, మహిళలు, యువకులకు లబ్ధి కలిగేలా తొలి మేనిఫెస్టోను పార్టీ అధినేత చంద్రబాబు విడుదల చేశారు.
రాజమహేంద్రవరంలో రెండో రోజు మహానాడు ఉత్సాహంగా సాగింది. ఎన్టీఆర్ శత దినోత్సవం, ఎన్నికల ముందు మహానాడు కావడంతో తెలుగు తమ్ముళ్లు నూతన ఉత్సాహంతో సభకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావాన్ని మోగించారు. సంక్షేమం అభివృద్ధి పెంచే దిశగా తొలి మేనిఫెస్టోను చంద్రబాబు ఈ బహిరంగ సభలో విడుదల చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ఎప్పుడూ ముందుంటామని చంద్రబాబు మహానాడు వేదికగా స్పష్టం చేశారు. అడ్డుకున్న వారిని తొక్కుకుంటా వెళ్దామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.తెలుగుజాతి చరిత్ర తిరగరాసేందుకు మహానాడు కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

