Watch Video: అసలు, వడ్డీ ఏపీ ప్రజలే కట్టాలి.. కేంద్ర బడ్జెట్‌పై విజయసాయి కీలక వ్యాఖ్యలు
కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్డీయే, ఇండియా కూటమిపై ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో మొత్తం రూ. 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు.
కేంద్ర బడ్జెట్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఎన్డీయే, ఇండియా కూటమిపై ఆయన మండిపడ్డారు. బడ్జెట్‌లో మొత్తం రూ. 48 లక్షల కోట్లు ఏపీకే ఇచ్చారా ? అంటూ ప్రశ్నించారు. ఏపీ కోసమే మొత్తం కేంద్ర బడ్జెట్ కేటాయించినట్టు ఎన్డీఏ గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. అటు ఇండియా కూటమి కూడా ఏపీకే మొత్తం నిధులు ఇచ్చినట్టు ఏడుస్తోందన్నారు. కేవలం రూ. 15 వేల కోట్లు అప్పుగా మాత్రమే ఏపీకి ఇచ్చారని అన్నారు. అసలు , వడ్డీ ఏపీ ప్రజలే కట్టాల్సి ఉంటుందన్నారు.
Published on: Jul 25, 2024 06:16 PM
వైరల్ వీడియోలు
Latest Videos