CDS Bipin Rawat Passed Away: డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం.. (లైవ్ వీడియో)
CDS Bipin Rawat Passed Away: హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో బిపిన్ రావత్ కన్నుమూసినట్లు భారత వైమానిక దళం అధికారికంగా ధృవీకరించింది. తమిళనాడులోని ఊటి దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది.
వైరల్ వీడియోలు
Latest Videos