Big News Big Debate: రాజ్‌భవన్‌కు రాచమర్యాదలు దక్కడం లేదా ?? రెస్పెక్ట్ కోసం గవర్నర్ రోడ్డెక్కుతున్నారా ??
రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య గ్యాప్ రావడానికి తొలికారణం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్. అప్పుడు మొదలైన విబేధాలు పెరిగి వ్యక్తిగత విమర్శల వరకూ వచ్చాయి.
రాజ్‌భవన్‌కు, ప్రగతిభవన్‌కు మధ్య గ్యాప్ రావడానికి తొలికారణం కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్. అప్పుడు మొదలైన విబేధాలు పెరిగి వ్యక్తిగత విమర్శల వరకూ వచ్చాయి. అదే కౌశిక్ రెడ్డి మరోసారి గవర్నర్‌పై చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా మారాయి. ఎమ్మెల్సీ మాటలపై భగ్గుమంటున్న బీజేపీ శ్రేణులు మహిళా సెంటిమెంట్ జోడించాయి. అసలే ప్రగతిభవన్ – రాజ్‌భవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న ఈ సమయంలో ఎమ్మెల్సీ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vijay Antony: హమ్మయ్య !! హీరోకు ప్రాణాపాయం తప్పింది !!
డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా !! ఆస్కార్ అవార్డు నామిషన్ల పూర్తి వివరాలు
Published on: Jan 27, 2023 07:00 PM
వైరల్ వీడియోలు
Latest Videos