Big News Big Debate: కన్నడ రిసల్ట్.. తెలంగాణలో ఇంపాక్ట్.. లైవ్ వీడియో
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పార్టీలు అలర్ట్ అయ్యాయి. నాలుగైదు నెలల్లో వచ్చే ఎన్నికలకు సర్వశక్తులను సిద్ధం చేస్తున్నాయి. కర్నాటక తీర్పు తమ విజయానికి నాంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు.
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ పార్టీలు అలర్ట్ అయ్యాయి. నాలుగైదు నెలల్లో వచ్చే ఎన్నికలకు సర్వశక్తులను సిద్ధం చేస్తున్నాయి. కర్నాటక తీర్పు తమ విజయానికి నాంది అంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. అయితే బీజేపీ పట్ల వ్యతిరేకత తమకే కలిసివస్తుందని అధికార పార్టీ బీఆర్ఎస్ లెక్కలేసుకుంటోంది. కానీ కర్నాటకలో ప్రభుత్వ తప్పిదాలతో ఓడినా.. తెలంగాణలో మాత్రం ప్రజాతీర్పు భిన్నంగా ఉంటుందని.. కాషాయ జెండా ఎగరేస్తామంటూ బలంగా వస్తోంది బీజేపీ. కర్నాటక విజయంతో వెయ్యి ఏనుగల బలం వచ్చిందని తెలంగాణ పీసీసీ నేతలంటున్నారు.. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక గాలి వీస్తుందని.. మళ్లీ హ్యాట్రిక్ ఖాయమంటోంది బీఆర్ఎస్.. త్వరలోనే అవినీతి, కుటుంబ పాలన పోయి తెలంగాణలో రామరాజ్యం వస్తుందంటోంది బీజేపీ…
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చీరకట్టులో స్కీయింగ్ అదరగొడుతున్న మహిళ..
బోటు లేకుండానే నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి !! వాటే మ్యాజిక్ అంటూ కామెంట్లు
ట్రైన్ లో రెచ్చిపోయిన యువతులు.. కిల్లింగ్ ఎక్స్‌ప్రెషన్స్‌తో..
ఆహా ఈ పిల్లిది ఎంత అదృష్టం.. భార్యాపిల్లలతో ఎంత హ్యాపీగా ఉందో
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

