Big News Big Debate: పొలిటికల్ గేమ్.. బండి సంజయ్ అరెస్టుపై మాటల యుద్ధం.. లైవ్ వీడియో
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ లీగల్‌గా పెద్దయుద్ధమే నడుస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగానే పార్టీలు కూడా దీనిని రాజకీయంగా వాడుకుంటున్నాయి.
బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ లీగల్‌గా పెద్దయుద్ధమే నడుస్తోంది. అయితే అంతకంటే ఎక్కువగానే పార్టీలు కూడా దీనిని రాజకీయంగా వాడుకుంటున్నాయి. అధికార పార్టీపై వస్తున్న ఆరోపణల నుంచి డైవర్ట్ చేయడానికి చేసిన దుర్మార్గపు అరెస్టు అంటూ భారతీయ జనతా పార్టీ నాయకులు వరుసగా బీఆర్ఎస్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న పార్టీకి తగిన శాస్తే జరిగిందని బీఆర్ఎస్ నేతలు రియాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకూ క్యూలో వచ్చి బండి అరెస్టును సమర్ధిస్తున్నారు. రెండు పార్టీల మధ్య మొదలైన యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చిన కాంగ్రెస్ మాత్రం ఇదంతా అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్‌లో భాగంగా బీఆర్ఎస్-బీజేపీ ఆడుతున్న డ్రామానే అంటోంది. మొత్తానికి బండి అరెస్టు తర్వాత పార్టీల మధ్య మైలేజ్ గేమ్ నువ్వా- నేనా అన్నట్టు సాగుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: తెలుగు మట్టి నుంచి పుట్టిన చిత్రం ఆస్కార్ దారిలో బలగం..
సుక్కు ఎప్పుడో చెప్పారు.. కానీ మనమే దసరా డైరెక్టర్‌ను గుర్తిచలే..
Dasara: గుండు గుత్తగా లేపేసిండు..100 కోట్లు కొల్లగొట్టిన దసరా !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

