PM Modi Live: వివక్ష లేకుండా పేదలకు సామాజిక న్యాయం చేయడమే బీజేపీ లక్ష్యం.. పీఎం మోడీ.. (లైవ్)

PM Modi Live: వివక్ష లేకుండా పేదలకు సామాజిక న్యాయం చేయడమే బీజేపీ లక్ష్యం.. పీఎం మోడీ.. (లైవ్)

Anil kumar poka

|

Updated on: Apr 06, 2023 | 10:19 AM

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ పెద్ద కలలు కంటోందని.. ఆ కలల సాకారం కోసం పని చేస్తుందన్నారు.

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ పెద్ద కలలు కంటోందని.. ఆ కలల సాకారం కోసం పని చేస్తుందన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా పేదలకు సామాజిక న్యాయం చేయడమే బీజేపీ లక్ష్యం అని అన్నారు. కాంగ్రెస్, తదితర పార్టీలు కుటుంబ పార్టీలంటూ విపక్షాలపై మోదీ ధ్వజమెత్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..

Published on: Apr 06, 2023 10:19 AM