Big News Big Debate: ఏపీలో జరిగింది ఎలక్షనా..? సెలక్షనా..? లైవ్ వీడియో

Big News Big Debate: ఏపీలో జరిగింది ఎలక్షనా..? సెలక్షనా..? లైవ్ వీడియో

Anil kumar poka

| Edited By: Phani CH

Updated on: Sep 21, 2021 | 9:22 AM

పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ కాదు ఇది సెలక్షన్‌ అని విపక్ష TDP ఆరోపిస్తే..



పరిషత్‌ ఎన్నికల ఫలితాలపై పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఎలక్షన్ కాదు ఇది సెలక్షన్‌ అని విపక్ష TDP ఆరోపిస్తే.. నామినేషన్లు వేసిన తర్వాత ఓటమి భయంతో పలాయనం చిత్తగించిన నాయకులు అవాకులు మానుకోవాలంటూ కౌంటరిచ్చింది అధికార YCP. ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని BJP నాయకులు అంటే.. ఎక్కడ సీట్లు వచ్చాయో చెబుతారా అంటూ నిలదీస్తోంది అధికారపార్టీ.

మరిన్ని చదవండి ఇక్కడ : శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రెస్ మీట్.. (లైవ్ వీడియో): Sri Tridandi Chinna Jeeyar Swamy Video

 ఆంధ్రప్రదేశ్ పరిషత్ తీర్పు ఏకపక్షం.. పరిషత్ ఘన విజయంపై సీఎం వైఎస్ జగన్.. (లైవ్ వీడియో): CM YS Jagan Live Video.

 లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలెట్స్‌గా నిలిచి వైరల్ అవుతున్న వీడియో..: Love Story Unplugged Highlights Video.

 Amit Shah: తెలంగాణలో 2024లో బీజేపీదే అధికారం.. నిర్మల్ గడ్డపై అమిత్ షా..(వీడియో)

Published on: Sep 21, 2021 09:12 AM