లవ్‌స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హైలెట్స్‌గా నిలిచి వైరల్ అవుతున్న వీడియో..: Love Story Unplugged Highlights Video.

నాగచైతన్య.. సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న లవ్ స్టోరీ సినిమా ఈసారి థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే...

Click on your DTH Provider to Add TV9 Telugu