శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రెస్ మీట్.. (లైవ్ వీడియో): Sri Tridandi Chinna Jeeyar Swamy Video

సహస్ర కాంతుల దీపం భగవద్రామానుజులవారు! విశ్వానికి మానవతా సందేశాన్ని అందించిన మహనీయులు! ఈ భువిపై ఆ పావనమూర్తి అవతరించి వెయ్యేళ్లు గడిచాయి! అందుకే.. ఆ సమతామూర్తికి కృతజ్ఞతగా..సహస్రాబ్ది మహోత్సవాలను నిర్వహిస్తున్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామి.

శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రెస్ మీట్.. (లైవ్ వీడియో): Sri Tridandi Chinna Jeeyar Swamy Video

|

Updated on: Sep 20, 2021 | 2:18 PM

Follow us